Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్-ట్రబుల్ షూటర్ నర్మద-ధీరజ్, ప్రేమ పెళ్లి బాజాలు-బల్లక్కాయ్ కు చుక్కలే!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Illu Illalu Pillalu: తెలుగు జనాలు విపరీతంగా ఆదరిస్తున్న సీరియల్స్ లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఒకటి. ఈ సీరియల్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఉత్కంఠ రేపే సస్పెన్స్, రివేంజ్ డ్రామా కూడా ఉంది. ముఖ్యంగా రామరాజు కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ట్రబుల్ షూటర్ లో ముందుండే నర్మద క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు నడిపి కోడలు నర్మదను ట్రబుల్ షూటర్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఆమె తన తెలివితో, ధైర్యంలో ప్రతి ప్రాబ్లెం సాల్వ్ చేసుకుంటూ వెళ్తోంది. తన ఫ్యామిలీని ఒక్కటిగా ఉంచడం కోసం ఎంతకైనా తెగిస్తుంది.
ఈ సీరియల్ లో చదువు పేరుతో చందును మోసం చేసి వల్లిని భాగ్యం కట్టబెడుతుంది. కానీ బల్లక్కాయ్ చదువు విషయాన్ని బయటపెట్టడంలో నర్మద కీ రోల్ ప్లే చేసింది. భాగ్యం అండ్ కో చేసిన లెక్కలేనన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.