భారతదేశం, ఏప్రిల్ 13 -- తెలుగులో టాప్ సీరియల్స్ లో ఒకటిగా ఇల్లు ఇల్లాలు పిల్లలు దూసుకెళ్తోంది. రామరాజు, భద్రావతి కుటుంబం మధ్య వార్ గా ఈ సీరియల్ కొనసాగుతోంది. ఇందులో మేల్ లీడ్ రోల్ లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ నటిస్తున్నాడు. అతనికి జోడీగా సీనియర్ నటి ఆమని నటిస్తోంది. అయితే ఇటీవల సీరియల్ లో ఆమని కనిపించడం లేదు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సీనియర్ నటి ఆమని.. వేదవతి క్యారెక్టర్ ప్లే చేస్తోంది. రామరాజు (ప్రభాకర్) తన భార్య వేదవతిని ముద్దుగా బుజ్జమ్మ అని పిలుస్తాడు. వేదవతి ఇంట్లో పనోడిగా చేసిన రామరాజు, వేదవతిని లవ్ చేసి లేపుకొని వస్తాడు. దీంతో రామరాజుపై వేదవతి అక్క భద్రావతి పగ పెంచుకుంటుంది.
'అంటే అన్నానంటారు కానీ' అంటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తన చలాకీ నటనతో ఆమని అదరగొడుతోంది. అయితే ఈ మధ్య ఆమని కనిపించడం లేదు. ఏప్రిల్ 8 ఎపిసో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.