Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో పేలబోతున్న బాంబ్.. తిరుపతిని బలిపశువు చేయనున్న బల్లక్కాయ్
భారతదేశం, ఆగస్టు 29 -- Illu Illalu Pillalu: తెలుగు సీరియల్ ఫ్యాన్స్ కు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తున్న ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఎక్కువే. ఇక ఇప్పుడేమో సీరియల్ లో రామరాజు కుటుంబంపై ప్రతీకారంతో రగిలిపోతున్న శ్రీవల్లి కుట్రలకు తెరతీస్తోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి అలియాస్ బల్లక్కాయ్ మొదటి నుంచి మోసాలతోనే సావాసం చేస్తుంది. అబద్ధాలు చెప్పి చందుకు, శ్రీవల్లికి పెళ్లి చేశారు. ఆ విషయం బయటపడటంతో చందు ఛీ కొట్టాడు. మళ్లీ ప్రెగ్నెన్సీ డ్రామాతో రామరాజు ఇంట్లో వల్లి అడుగుపెట్టింది.
కానీ తోడికోడళ్లు నర్మద, ప్రేమ కలిసి వల్లి గుట్టు రట్టు చేశారు. దీంతో వల్లిని భర్త పూర్తిగా దూరంగా పెట్టాడు. అత్త ఏమో చీదరించుకుంటోంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.