Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు-సాగర్ లంచావతారం-నర్మద కాపురానికి సెగ తప్పదా? బల్లక్కాయ్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనా
భారతదేశం, ఆగస్టు 25 -- Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరిపోయే ట్విస్ట్ లు, ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సీరియల్ లోని పరిణామాలు చూస్తే కథ మరో కీలక మలుపు తీసుకునేలా కనిపిస్తోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజుకు నడిపోడు సాగర్ అంటే పిచ్చి కోపం. డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగం కొనుక్కున్నాడని చీప్ గా చూస్తున్నాడు. ఇక సాగర్ కూడా పంతానికి పోయి తన భార్య నర్మదతో కలిసి వేరు కాపురం పెట్టాడు. ఆఫీస్ లోనేమో లంచాలకు అలవాటు పడ్డాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో లంచం డబ్బుతో నర్మదకు రెడ్ హ్యాండెడ్ గా సాగర్ దొరికాడు. దీంతో నర్మద పెద్ద పెద్ద మాటలు అన్నది. మోసగాడివని తిట్టింది. కానీ అది లంచం సొమ్ము కాదని,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.