illu illalu pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు మాజీ ప్రేమ సీమంతం..భార్య కాళ్లు పట్టిన భర్త..లావణ్య ఫొటోలు వైరల్..లుక్కేయండి
భారతదేశం, ఆగస్టు 26 -- illu illalu pillalu: స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తోంది 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్. ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ లవ్, కామెడీ.. ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఈ సీరియల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సీరియల్ లో ఒకప్పుడు ప్రేమ క్యారెక్టర్ ప్లే చేసిన లావణ్య భరద్వాజ్ సీమంతం తాజాగా జరిగింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రామరాజు కుటుంబం వర్సెస్ భద్రావతి కుటుంబం అనే కథతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతోంది. ఇందులో మెయిన్ గా రామరాజు కుటుంబం ఉంది. రామరాజు చిన్న కొడుకు ధీరజ్ భార్య ప్రేమగా లావణ్య భరద్వాజ్ నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో తెలుగు జనాల మనసులు గెలుచుకుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ధీరజ్, ప్రేమల గిల్లి కజ్జాలు.. అత్త వేదవతి, తోడి కోడలు నర్మదతో కలిసి ప్రేమ చేసే అల్లరి ఆడియన్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.