Illu Illalu Pillalu: ఇప్పుడొస్తుంది మజా.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో టర్నింగ్ పాయింట్.. రామరాజు శత్రువుతో కోడలు!
భారతదేశం, జూలై 18 -- Illu Illalu Pillalu: బుల్లితెరపై మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్స్ లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఒకటి. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి ఎక్కవ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ మారింది. ఆడియన్స్ కు థ్రిల్ అందించబోతోంది.
రామరాజు, అతని భార్య, పిల్లలు, కోడల్లు.. ఇలా రామరాజు కుటుంబం చుట్టూ సాగే కథనే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్. రామరాజు కుటుంబానికి శత్రువు భద్రావతి కుటుంబం. తమ ఇంట్లో పనోడిగా చేసిన రామరాజు తన చెల్లినే తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడంతో భద్రావతి పగ మొదలైంది. ఇప్పుడీ సీరియల్ లో ఈ ప్రతీకారం చుట్టూ సాగే కథలో కీలక మలుపు చోటు చేసుకుంది.
రామరాజుకు ముగ్గురు కోడళ్లు ప్రేమ, నర్మద, శ్రీవల్లి. ఇద్దరు కోడళ్లు బాగానే ఉంటారు. కానీ చి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.