Illu Illalu Pillalu: ఇక బల్లక్కాయ్ బతుకు బస్టాండేనా? పవర్ఫుల్ ఫ్రెండ్ను రంగంలోకి దించిన నర్మద..మిస్టరీ వీడుతుందా?
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Illu Illalu Pillalu: అదిరిపోయే ట్విస్ట్ లు, ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో సాగుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీ మరో లెవల్ కు చేరబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ఎంటర్ టైన్ చేస్తున్న ఈ సీరియల్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బల్లక్కాయ్ బండారాన్ని బయటపెట్టేందుకు ఏకంగా పవర్ ఫుల్ ఫ్రెండ్ ను రంగంలోకి దించింది నర్మద.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అబద్ధాలు చెప్పి చందును పెళ్లి చేసుకోవడమే కాకుండా ప్రెగ్నెన్సీ డ్రామా కూడా ఆడింది శ్రీవల్లి. కానీ ఆమె గుట్టు రట్టు కావడంతో బావిలో దూకి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది. ఇంట్లోకి అయితే రానిచ్చారు కానీ చందు మాత్రం బల్లక్కాయ్ ను ఛీ కొడుతూనే ఉన్నాడు. దీంతో వల్లి ప్రతీకారంతో రగిలిపోతోంది.
తన కాపురం నాశనం కావడానికి ప్రేమ, నర్మద కారణమని బల్లక్కాయ్ రివేంజ్ కుట్రలు పన్నుతోంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.