భారతదేశం, ఏప్రిల్ 25 -- Illu Illalu Pillalu: తెలుగు ప్రేక్షకులను ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎంటర్ టైన్ చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ప్రభాకర్, ఆమని ఇంటి పెద్దలుగా నటించిన ఈ సీరియల్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఈ సీరియల్ భామలందరూ కలిసి చేసిన ఓ ఫన్నీ వీడియో వైరల్ గా మారింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు నర్మద, ప్రేమ, శ్రీవల్లి, అమూల్య పాత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి, నడిపి కోడలు నర్మద కాగా.. ప్రేమ ఏమో చిన్న కోడలు. అమూల్య ఏమో రామరాజు కూతురు. శ్రీవల్లి, ప్రేమ, నర్మదకు అమూల్య ఆడపడుచు.
ఆడపడుచుతో కలిసి శ్రీవల్లి, నర్మద, ప్రేమ చేసిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను నర్మద ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.