Illu Illalu Pillalu:ఇల్లు ఇల్లాలు పిల్లలు-బిగ్ ట్విస్ట్-అసలు రామరాజు ప్లాన్ ఏంటీ? ధీరజ్, ప్రేమకు మళ్లీ పెళ్లేంటి?
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Illu Illalu Pillalu: స్టార్ మా సీరియల్ లో టాప్ రేటింగ్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దూసుకెళ్తోంది. అయితే ఇటీవల కొన్ని ఎపిసోడ్లలో ఉత్కంఠ తగ్గిందనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మేకర్స్ అలర్ట్ అయినట్లే కనిపిస్తున్నారు. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో బిగ్ ట్విస్ట్ ను క్రియేట్ చేశారు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన రామరాజుకు స్టోరీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ధీరజ్, ప్రేమ, నర్మద, శ్రీవల్లి, భద్రావతి, వేదవతి, తిరుపతి, సుక్కు క్యారెక్టర్ల చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతోంది. రామరాజు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు సడెన్ గా రామరాజును సెంటర్లోకి తీసుకొస్తూ కథను మార్చారు.
ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.