భారతదేశం, మార్చి 8 -- ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి సమ్మర్ ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ, బీటెక్, పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం కాగా.. మార్చి 30వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.
నోటిఫికేషన్ లోని వివరాల ప్రకారం.. బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంస్సీ, బీఏ, ఎంఎ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, Civil and Environmental Engineering, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యూమానిటిస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథ్స్ అండ్ Statistics, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లలో ఖాళీలున్నాయి.
ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వారిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.