IIT Hyderabad Recruitment : ఐఐటీ హైదరాబాద్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - ఖాళీలు, దరఖాస్తు వివరాలు
భారతదేశం, జూన్ 9 -- IIT Hyderabad Non Teaching Recruitment 2026 : ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ అయిన 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (IIT) హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఖాళీగా ఉన్న పలు గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీలకు చెందిన నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టు లేదా ట్రేడ్లో ఐటీఐ (ITI), డిప్లొమా, బీఈ/బీటెక్ (B.E/B.Tech), బి.పి.ఎడ్ లేదా కామర్స్/ఫైనాన్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతలతో పాటు నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా ఆయా రంగాలలో కనీస పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు మించకూడదు (దరఖా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.