IIT Bombay : ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. యాజమాన్యం క్షమాపణలు, ప్రొఫెసర్ సస్పెన్షన్!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ అనే దళిత విద్యార్థి శుక్రవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడటం, విద్యాసంస్థ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తడం, యాజమాన్యం తీరుపై విమర్శలు రావడంతో ఐఐటీ బాంబే పాలకవర్గం దిగివచ్చింది.
విద్యార్థి మృతికి సంబంధించిన కారణాలపై స్పష్టత రాకముందే తొందరపడి ప్రకటన విడుదల చేసినందుకు ఐఐటీ బాంబే యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పింది.
"సాహిల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై మేము అంతకుముందు విడుదల చేసిన ప్రకటనలో ఉన్న వివరాలకు క్షమాపణలు కోరుతున్నాం. పోలీసుల విచారణ పూర్తి కాకుండానే ఘటనకు సంబంధించిన కారణాలను అధికారిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.