Ignis EV : ఎలక్ట్రిక్ అవతారంలో 'ఇగ్నిస్'.. 310 కి.మీ రేంజ్‌తో రీఎంట్రీ!
భారతదేశం, నవంబర్ 27 -- పెట్రోల్ ఇగ్నిస్ మోడల్‌ను ఏప్రిల్ 2026లో నిలిపివేసిన కొద్ది నెలలకే సుజుకీ సంస్థ అంతర్జాతీయంగా ఇగ్నిస్ పేరును సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది! 2025 జపాన్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన 'విజన్ ఈ-స్కై' కాన్సెప్ట్ ఆధారంగా తయారైన ప్రొడక్షన్ వెర్షన్‌ని ఇగ్నిస్ ఈవీగా ప్రపంచానికి పరిచయం చేసింది. 2027లో యూరప్ సహా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కారును విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
మారుతీ సుజుకీ ఈ-విటారాకు ఆధారమైన ప్రత్యేక 'హార్టెక్ట్-ఈ' ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్పైనే ఈ సుజుకీ ఇగ్నిస్ ఈవీని రూపొందించారు. నాలుగు సీట్ల సామర్థ్యంతో వచ్చే ఈ ఎలక్ట్రిక్ కారు డబ్ల్యూఎల్టీపీ లెక్కల ప్రకారం 310 కిలోమీటర్ల రేంజ్, ఆధునిక క్యాబిన్ సౌకర్యాలు, నగర ప్రయాణాలకు అనువైన డైమెన్షన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.