భారతదేశం, మార్చి 29 -- కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) నిర్వహించిన 10వ తరగతి (ఐసీఎస్ఈ), 12వ తరగతి (ఐఎస్సీ) బోర్డు పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరీక్షల్లో ఐసీఎస్ఈ మార్చి 30తో, ఐఎస్సీ ఏప్రిల్ 6వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల చూపు ఫలితాలపై ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు.
గత గణాంకాలను పరిశీలిస్తే, 2025లో ఏప్రిల్ 30న, 2024లో మే 6వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. ఇదే ధోరణిని బట్టి చూస్తే, ఈ ఏడాది కూడా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఐసీఎస్ఈ, ఐఎస్సీ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం మెండుగా ఉంది. సాధారణంగా బోర్డు అధికారులు ఒకే రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రెండు తరగతుల ఫలితాలను విడుదల చేస్తారు.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.