I'm Game Trailer: దుల్కర్ సల్మాన్ విశ్వరూపం.. ఎన్టీఆర్ లాంచ్ చేసిన 'ఐ యామ్ గేమ్' ట్రైలర్.. క్రికెట్ బెట్టింగ్తో రచ్చ
భారతదేశం, జూలై 30 -- I'm Game Trailer: మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'ఐ యామ్ గేమ్' (I Am Game) ట్రైలర్ మైండ్ బ్లాకింగ్ విజువల్స్‌తో డిజిటల్ స్పేస్‌ను ఊపేస్తోంది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ డ్రామా తెలుగు ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ చూసిన వెంటనే "ఫైరీ వైబ్ అద్భుతంగా ఉంది బావా" అంటూ ఎన్టీఆర్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
'ఆర్డీఎక్స్' (RDX) లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు చూడని అల్ట్రా స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో దుల్కర్ సల్మాన్ గ్యాంబ్లర్‌గా, గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్లో దుమ్మురే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.