I'm Game Review: ఐయామ్ గేమ్ రివ్యూ.. పీక్ ఫస్టాఫ్.. వీక్ సెకండాఫ్.. మరి బాక్సాఫీస్ గేమ్‌లో దుల్కర్ సల్మాన్ గెలిచాడా?
భారతదేశం, సెప్టెంబర్ 4 -- I'm Game Review:
సినిమా పేరు: ఐయామ్ గేమ్ (I'm Game)
నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథ్ తదితరులు
డైరెక్టర్: నహాస్ హిదాయత్
ప్రొడ్యూసర్: దుల్కర్ సల్మాన్ (వేఫారర్ ఫిల్మ్స్)
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 03, 2026
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'ఐయామ్ గేమ్' (I'm Game). 'ఆర్డీఎక్స్' (RDX) వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.
టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా తెలుగులో ఆలస్యంగా రిలీజైంది. ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ యాక్షన్ డ్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.