Hyundai Venue Knight Edition: కొత్త హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్: అదిరిపోయే ఫీచర్లు, ధర వివరాలివే
భారతదేశం, ఏప్రిల్ 20 -- Hyundai Venue Knight Edition: హ్యుందాయ్ తన 'నైట్' బ్రాండ్‌ను 2022లో పరిచయం చేసినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 92,000 యూనిట్లకు పైగా విక్రయించి రికార్డు సృష్టించింది. క్రెటాలో ఈ ఎడిషన్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు అదే బ్లాక్ మ్యాజిక్‌ను వెన్యూలోకి కూడా తీసుకువచ్చింది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారి కోసం ఈ కారును డిజైన్ చేశారు.
వెన్యూ నైట్ ఎడిషన్‌లో ప్రధాన మార్పు దాని ఎక్స్టీరియర్లో కనిపిస్తుంది. సాధారణంగా క్రోమ్ ఫినిషింగ్‌తో ఉండే ఫ్రంట్ గ్రిల్, ఇప్పుడు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోయింది. హ్యుందాయ్ లోగోలు కూడా మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో రావడం విశేషం.
కారు లోపల అడుగుపెడితే ఆల్-బ్లాక్ క్యాబిన్ ఆహ్వానిస్తుంది. దీనికి తోడు సీట్లు, డ్యాష్‌బోర్డ్ ప్రాంతాల్లో బ్రాస్ (Brass) రంగు ఇన్సర్ట్స్ వాడటం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.