భారతదేశం, మార్చి 31 -- భారత వాహనదారులకు గుడ్ న్యూస్ ఇచ్చింది హ్యుందాయ్ మోటార్స్ సంస్థ. గతేడాది మార్కెట్లోకి విడుదలైన '2025 హ్యుందాయ్ వెన్యూ', తాజాగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (బీఎన్సీఏపీ) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. పెద్దల రక్షణ, పిల్లల రక్షణ అనే రెండు విభాగాల్లోనూ ఈ ఎస్‌యూవీకి ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ రేటింగ్ లభించింది.
ప్రధానంగా డీజిల్ వేరియంట్లయిన హెచ్ఎక్స్2, హెచ్ఎక్స్10 మోడళ్లను పరీక్షించగా ఈ ఫలితాలు వచ్చాయి. అయితే, వెన్యూ లైనప్‌లోని మిగిలిన వేరియంట్లకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ ఎస్యూవీ మొత్తం 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది.
ఫ్రంటల్ ఆఫ్సెట్ టెస్ట్: ఇందులో 16 పాయింట్లకు గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.