భారతదేశం, మార్చి 15 -- ఇండియా రోడ్లపై కనిపంచే బడా ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ టక్సన్ ఒకటి. కానీ ఈ 5 సీటర్ని హ్యుందాయ్ సంస్థ గతేడాది నవంబర్‌లో ఇండియాలో డిస్కంటిన్యూ చేసింది. సైలెంట్‌గా తన వెబ్సైట్ నుంచి ఈ మోడల్ని దింపేసింది. ఆ తర్వాత కొత్త బుకింగ్‌లను సైతం ఆపేసింది. 2022లో భారత్‌లో విడుదలైన నాలుగో తరం టక్సన్, అప్పట్లో హ్యుందాయ్‌కి చెందిన అత్యంత అధునాతన సాంకేతికత ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ మోడల్ స్థానంలో ఏ కారు వస్తుంది లేదా ఎప్పుడు మళ్లీ విడుదల అవుతుందనే దానిపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే, నెక్ట్స్ జనరేషన్ టక్సన్కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూస్తుంటే, ఈ మోడల్‌కి సంస్థ భారీ మార్పులే చేసి, రీ-లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని అనిపిస్తోంది.
భారత్‌లో నిలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.