Hyundai Ioniq P : రూ.10లక్షలకే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు! టాటా పంచ్‌కి పోటీగా 'ఐయోనిక్ పీ'
భారతదేశం, అక్టోబర్ 30 -- భారత ఆటోమొబైల్ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు దక్షిణ కొరియా వాహన దిగ్గజం 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' సరికొత్త మాస్టర్ ప్లాన్‌తో ముందుకొచ్చింది! సబ్-4 మీటర్ పరిధిలో అత్యంత తక్కువ ధరకే లభించే సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ నయా ఎలక్ట్రిక్ కారు కోసం హ్యుందాయ్ 'ఐయోనిక్ పీ' (Ioniq P) అనే పేరును భారతదేశంలో అధికారికంగా ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేసింది. కంపెనీ లోపల 'HE1i' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న మాస్-మార్కెట్ ఈవీకే ఈ పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.