Hyundai i20 : సరికొత్తగా బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్- హ్యుందాయ్ ఐ20 లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
భారతదేశం, జూన్ 6 -- Hyundai i20 facelift : భారతీయ కార్ల మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ ఐ20.. ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమవుతోంది. నెక్ట్స్-జనరేషన్ హ్యుందాయ్ ఐ20 కారుకు సంబంధించిన మొదటి అధికారిక టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. వచ్చే నెలలో జరగబోయే ఈ కారు గ్లోబల్ డెబ్యూ (ప్రపంచవ్యాప్త ఆవిష్కరణ) కు ఇది వేదికగా నిలిచింది. ఈ నాల్గొవ తరం మోడల్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారతీయ రోడ్లపై కూడా టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరాల కంటికి చిక్కింది. దీనిని బట్టి చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ కారు విడుదలైన కొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
హ్యుందాయ్ విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ కారులో జరిగిన అతిపెద్ద మార్పు ఏంటో తెలిసిపోతోంది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.