Hyundai Creta : నెక్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా.. హైబ్రిడ్ ఇంజిన్‌తో 2027లో గ్రాండ్ ఎంట్రీ!
భారతదేశం, నవంబర్ 12 -- తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగానూ మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి మోడళ్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, సేల్స్ చార్ట్‌లో క్రెటా దూసుకెళుతూ వస్తోంది. ఈ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హ్యుందాయ్ సంస్థ 'నెక్ట్స్ జనరేషన్ క్రెటా'ను సిద్ధం చేస్తోంది. ఇటీవల నిర్వహించిన రోడ్ టెస్టింగ్‌లో ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కేబిన్, డిజైన్, సాంకేతికతకు సంబంధించిన కీలక అంశాలు వెలుగు చూశాయి.
కొత్త క్రెటా కేబిన్‌లో అడుగుపెట్టగానే సరికొత్తగా రూపుదిద్దిన డాష్‌బోర్డ్ కన్నులవిందు చేస్తుంది. ఇందులో నిలువుగా అమర్చిన భారీ 'ప్లియోస్' ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేతో పాటు స్లిమ్‌గా ఉండే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.