భారతదేశం, అక్టోబర్ 10 -- జీఎస్టీ సంస్కరణలతో అనేక వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ఆ తర్వాత, వాటి మీద అనేక సంస్థలు పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ చేరింది. దీపావళి సందర్భంగా తమ పోర్ట్‌ఫోలియోలోని పలు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌పై ఆఫర్స్‌ని ప్రకటించింది హ్యుందాయ్. ఫలితంగా, జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆఫర్స్ కారణంగా వాహనాల ధరలు మరింత దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ దీపావళి ఫెస్టివల్ డిస్కౌంట్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న హ్యాచ్బ్యాక్స్లో గ్రాండ్ ఐ10 నియోస్ ఒకటి. ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
హ్యుందాయ్‌కి ఉన్న బెస్ట్ సెల్లింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.