Hyundai cars : హ్యుందాయ్ నుంచి రెండు కొత్త 7-సీటర్ కార్లు- ఈవీ, హైబ్రిడ్ ఆప్షన్లతో..!
భారతదేశం, నవంబర్ 23 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ భారీ ప్రణాళికలు రచిస్తోంది! ఒకేసారి రెండు కొత్త 7-సీటర్ కార్లను రంగంలోకి దించి, ఈ విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ రెండు వాహనాలు ఒకే తరహా కొనుగోలుదారుల కోసం కాకుండా పూర్తిగా భిన్నమైన వినియోగదారుల వర్గాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్నాయి. వీటిలో మొదటిది 'నైరా'. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) రూపంలోనూ లభించే ఫ్యామిలీ ఎంపీవీ. రెండోది 'NI1i' (కోడ్ నేమ్). కియా సోరెంటో ఆధారంగా రూపొందుతున్న ఈ పెద్ద ఎస్యూవీ ద్వారా హ్యుందాయ్ తన ప్రీమియం లైనప్‌లోకి హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
ఇప్పటికే నైరా ప్రొడక్షన్ మోడల్‌ను కంపెనీ ఇండోనేషియా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.