Hyundai Bayon : సీఎన్జీ, అడాస్ సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ బేయాన్- ఎస్యూవీ లాంచ్ త్వరలోనే!
భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారత కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త 'బేయాన్' ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది దిగ్గజ హ్యుందాయ్ మోట్ర్స్. అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్ నాటికి ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో విశేష ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ వెన్యూ, క్రెటా కార్ల మధ్య ఈ కొత్త బేయాన్ ఎస్యూవీ కొలువుదీరనుంది.
ఇక ఇప్పుడు ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి కొన్ని కొత్త విషయాలు తెలిసాయ. ఈ బేయాన్ ఎస్యూవీ సీఎన్జీ ఆప్షన్‌తో, లెవల్-2 అడాస్ ఫీచర్లతో రానుంది!
సాధారణంగా సీఎన్జీ కార్లలో డిక్కీ (బూట్) స్పేస్ అంతా గ్యాస్ సిలిండర్ ఆక్రమిస్తుంది. కానీ, హ్యుందాయ్ బేయాన్ కారులో ఈ సమస్యకు చెక్ పడుతున్నారు. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కార్లలో సీఎన్జీ ఆప్షన్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.