Hyundai Bayon : మారుతీ సుజుకీ విక్టోరిస్కి పోటీగా హ్యుందాయ్ బేయాన్- ఎస్యూవీ హైలైట్స్ ఇవే..!
భారతదేశం, జూలై 13 -- భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్యూవీల ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో పట్టు సాధించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. అందులో ఒకటి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాగా, మరొకటి గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న 'బేయాన్' క్రాస్ఓవర్ ఎస్యూవీ.
ఈ ఏడాది ఆఖరి నాటికి హ్యుందాయ్ బేయాన్ కారును అధికారికంగా పరిచయం చేసి, 2027 మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్లో ఇప్పుడిప్పుడే సంచలనం సృష్టిస్తున్న మారుతీ సుజుకీ 'విక్టోరిస్' ఎస్యూవీకి ఈ హ్యుందాయ్ బేయాన్ గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.