Hyundai Bayon : అదరగొడుతున్న హ్యుందాయ్ బేయాన్ ఎస్యూవీ- మరి మైలేజ్ ఎంత?
భారతదేశం, అక్టోబర్ 27 -- భారత ఆటోమొబైల్ విపణిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న హ్యుందాయ్ 'బేయాన్' ఎస్‌యూవీకి సంబంధించిన అత్యంత కీలకమైన మైలేజ్ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే లాంచ్ అయి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ కాంపాక్ట్ ఎస్యూవీ, మైలేజ్ విషయంలో కూడా వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హ్యుందాయ్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బేయాన్ ఐవీటీ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ కన్ఫర్మ్డ్) ఇస్తుందని అధికారికంగా నిర్ధారించారు. మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ మైలేజ్ వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
భారత మార్కెట్లో హ్యుందాయ్ లైనప్‌లో పాపులర్ ఎస్‌యూవీలైన 'వెన్యూ', 7-సీటర్ ఎస్యూవీ 'అల్కాజార్'ల మధ్య స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ మోడల్‌ను రూపొందించారు. మైలేజ్ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే సగటు భారతీయ కస్టమర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.