భారతదేశం, ఏప్రిల్ 5 -- యూఎల్‌సీ(అర్బన్ ల్యాండ్ సీలింగ్) భూముల్లోని పాత లే ఔట్లలో ఇళ్లనే కాదు.. ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి వెళ్లమని హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎల్‌సీ భూముల్లోని పాత లే ఔట్లలో రెగ్యులరైజ్ కాని ఖాళీ ప్లాట్లపై చర్యలుండవని స్పష్టంగా పేర్కొంది.
యూఎల్‌సీ భూముల్లో వెలసిన లే ఔట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను హైడ్రా పేరు చెప్పి ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వాటిని నమ్మవద్దని నగర ప్రజలను కోరింది. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించింది.
లే ఔట్ ప్రకారం రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా కాపాడుతుందని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పడడానికి (19.7.2024) ముందు నివాసాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.