భారతదేశం, మార్చి 20 -- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం టీ ఎన్ జీ వో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. TNGO ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతంలో కొంత భూమిని కేటాయించింది. 2007 వేసిన HMDA లే ఔట్ లో 10 ఎకరాల ముసాయికుంటగా పేర్కొన్నారు. ఆ పక్కనే 4 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా గా ప్రకటించారు. అలాగే 2 ఎకరాలు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు.
ఇలా కేటాయింపులు జరగగా..ఈ భూమి ఆక్రమణలకు గురి అవుతోందని ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. GHMC, రెవెన్యూ విభాగాలతో కలసి క్షేత్ర స్థాయిలో విచారించింది. ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కొంతమంది ఈ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదులను హైడ్రా క్షుణ్ణంగా పరిశీలించింది. ఆక్రమణలను నిర్ధారించుకుని మొత్తం 16 ఎకరాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.