Hyderabad Twin Reservoirs : జంట జలాశయాలకు వరద ప్రవాహం - దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు
భారతదేశం, జూన్ 14 -- హైదరాబాద్ నగర శివార్లలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్లకు వరద ముప్పు పొంచివుంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రెండు జలాశయాలకు వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇన్ ఫ్లో క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జలమండలి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
జంట జలాశయాల్లోకి వస్తున్న వరద నీటి పరిమాణాన్ని, ప్రస్తుత నీటి మట్టాలను జలమండలికి చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జలాశయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గేట్లు ఎత్తేందుకు మరియు నీటిని మూసీ నదిలోకి విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. వరద తీవ్రత మరింత పెరిగితే ముందస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.