భారతదేశం, ఏప్రిల్ 8 -- హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్లో జరుగుతున్న ఫ్లైఓవర్, అండర్పాస్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేశారు. సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం రద్దీని నియంత్రించడం. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని IIIT జంక్షన్ లోపల, చుట్టుపక్కల సురక్షితమైన, సమర్థవంతమైన రాకపోకలను నిర్ధారించడానికి, వివిధ ప్రదేశాలు, కూడళ్లు, రహదారుల వద్ద సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు అవుతాయని ప్రకటనలో అధికారులు తెలిపారు.
ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాలపై ట్రాఫిక్ సలహా జారీ అయింది.
గచ్చిబౌలి జంక్షన్ నుండి ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.