Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పెంపు.. రాత్రి 1 గంట వరకు సేవలు!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- గణేష్ నిమజ్జన శోభాయాత్రలను వీక్షించేందుకు, విగ్రహ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26 (శనివారం) అర్ధరాత్రి 1:00 గంట వరకు మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంలోని అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు అర్ధరాత్రి 1:00 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
భాగ్యనగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల అనంతరం జరిగే నిమజ్జన శోభాయాత్ర ప్రసిద్ధి చెందింది. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వేలాది విగ్రహాల నిమజ్జనాన్ని తిలకించేందుకు నగర నలుమూలల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటారు.
ఈ క్రమంలో నగర రోడ్లపై తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.