Hyderabad : వీసా గడువు ముగిసినా ఇక్కడే.! 49 మంది విదేశీయులు గుర్తింపు, విచారణలో షాకింగ్ నిజాలు
భారతదేశం, అక్టోబర్ 4 -- చెల్లుబాటు అయ్యే వీసా గడువు ముగిసినప్పటికీ చట్టవిరుద్ధంగా బస చేస్తూ. పలు నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న విదేశీయులపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ బ్రాంచ్-ఫారిన్ మోనిటరింగ్ సెల్, ఫారిన్ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO), స్థానిక శాంతిభద్రతల పోలీసులు మరియు ఐటీ సెల్ బృందాలు సంయుక్తంగా ఈ విస్తృత తనిఖీలను చేపట్టాయి. వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నివాసముంటున్న విదేశీయుల గుర్తింపు, వారి కదలికల ట్రాకింగ్‌ను పోలీసులు తీవ్రతరం చేశారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి వెలువడిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 31 నుంచి నగరం వ్యాప్తంగా ఈ ప్రత్యేక సంయుక్త సోదాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో అక్రమంగా బస చేస్తూ, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న విదేశీయులను ఏరివేసేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.