Hyderabad : మహిళల అండాలు సేకరిస్తున్న మాఫియా గుట్టురట్టు - ఎనిమిది మంది అరెస్ట్! వెలుగులోకి కీలక విషయాలు
భారతదేశం, అక్టోబర్ 31 -- హైదరాబాద్ నగరం అడ్డాగా సాగుతున్న మరో దారుణమైన అక్రమ దందా బట్టబయలైంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అమాయక మహిళల నుంచి అక్రమంగా అండాలను (ఊసైట్) సేకరించి విక్రయిస్తున్న ఒక భారీ రాకెట్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు ఛేదించారు. మల్కాజ్‌గిరి, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ఒకేసారి నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ అక్రమ దందా గుట్టురట్టయింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దాడుల్లో అక్రమ అండాల విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, ఈ దందాలో చిక్కుకున్న 43 మంది బాధితులైన మహిళలను రక్షించారు.
ఈ ముఠా ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి పెద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.