Hyderabad : నీటి పొదుపే లక్ష్యం - సిటీలో గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు షురూ, రేట్ల వివరాలు ఇలా
భారతదేశం, నవంబర్ 2 -- హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ జలమండలి పర్యావరణహిత దిశగా అడుగు ముందుకు వేసింది. సంస్థ 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆదివారం గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరాను ప్రారంభించింది.
సచివాలయంతో పాటు జలమండలి పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి రీజియన్లలో కూడా ఈ గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో సంబంధిత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు (ఆపరేషన్స్), మునిసిపల్ అధికారులు సంయుక్తంగా ఈ ప్రత్యేక సేవలను ప్రారంభించారు.
మురుగునీటి శుద్ధి కేంద్రాలలో (STP) శుద్ధి చేసిన నీటిని తాగేతర అవసరాల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఉద్యానవనాల నిర్వహణ, ల్యాండ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.