భారతదేశం, ఫిబ్రవరి 15 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్ల ఆఫీసులు కూడా కొలువుదీరటమే కాకుండా కమిషనర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు.
జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్) పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వార్డులు..? ఎన్ని జోన్లు..? ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇక ప్రస్తుత జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతోంది. కొత్తగా సైబరాబాద్ తో పాటు మల్కాజిగిరి మున్సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.