Hrudayam Murali OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ తమిళ మూవీ.. తమన్ యాక్టింగ్.. ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, ఆగస్టు 2 -- Hrudayam Murali OTT: తమిళ చిత్రసీమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వ నటించిన సరికొత్త చిత్రం 'ఇదయం మురళి' (Idhayam Murali). థియేటర్లలో విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు డిజిటల్ వినోదానికి సిద్ధమైంది. తెలుగులో హృదయం మురళిగా వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
హృదయం మురళి సినిమా ఓటీటీ డిజిటల్ హక్కులను ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఆగస్టు 7, 2026 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ధృవీకరించింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
కేవలం రొటీన్ లవ్ స్టోరీగా కాకుండా, విభిన్నమైన నటీనటుల కాంబినేషన్‌తో ఈ హృదయం మురళి సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.