భారతదేశం, మార్చి 3 -- హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది 200 కంటే ఎక్కువ రకాల వైరస్‌ల సమూహం. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం కొనసాగడం వల్ల వచ్చే గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందే 'హెచ్‌పీవీ వ్యాక్సిన్'. ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మహిళల కోసం 'హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్'ను ప్రారంభించారు.
ఈ బృహత్తర పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టీకాలు అందుబాటులో ఉంటాయి.
అధికారిక డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6,60,000 కొత్త కేసులు నమోదు కాగా, సుమారు 3,50,000 మంది మరణించారు. భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.