Horror Web Series: జియోహాట్స్టార్లో భయపెడుతున్న 9 ఎపిసోడ్ల హారర్ వెబ్ సిరీస్.. వరుస హత్యలు చేసే రాక్షసుడు.. 7 రేటింగ్
భారతదేశం, అక్టోబర్ 10 -- Horror Web Series: ఓటీటీ వేదికగా ఎన్నో రకాల జానర్లలో వెబ్ సిరీస్లు వస్తుంటాయి. కానీ ఒళ్లు గగుర్పొడిచే నిజమైన హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అనుభూతిని పంచే వెబ్ సిరీస్లు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఒక సరికొత్త, భయానక అనుభవాన్ని అందించిన వెబ్ సిరీస్ 'దహన్ - రాకన్ కా రహస్య' (Dahan - Rakan Ka Rahasya).
ప్రస్తుతం జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 9 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా భయపెడుతోంది. దీని ఐఎండీబీ రేటింగ్ కూడా 7.1గా ఉంది. రాజస్థాన్లోని ఒక మారుమూల శాపగ్రస్త గ్రామం బ్యాక్డ్రాప్లో ఈ కథ సాగుతుంది.
వెబ్ సిరీస్ : Dahan - Rakan Ka Rahasya (దహన్ - రాకన్ కా రహస్య)
జానర్ : సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్
ఓటీటీ: JioHotstar (జియోహాట్స్టార్)
ఎపిసోడ్లు : 9
డైరెక్టర్లు : విక్రాంత్ పవార్, జై శర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.