Horror Web Series: ఎటు వెళ్లినా అదే సిటీలోకి.. వెన్నులో వణుకు పుట్టించే హారర్ మిస్టరీ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో!
భారతదేశం, నవంబర్ 24 -- Horror Web Series: సస్పెన్స్, హారర్, సర్వైవల్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్ కు 'ఫ్రమ్' వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలి సీజన్ నుంచే అంతుచిక్కని మలుపులతో, ఊహించని భయానక సన్నివేశాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం విశేషం.
అమెరికాలోని ఓ అంతుచిక్కని సీక్రెట్ సిటీ చుట్టూ హారర్ థ్రిల్లర్ 'ఫ్రమ్' వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రయాణిస్తూ రోడ్డుపై పడి ఉన్న ఒక చెట్టును దాటుకుని ఈ పట్టణంలోకి అడుగుపెట్టిన వారు ఎవరూ తిరిగి బయటకు వెళ్లలేరు. ఎంత దూరం ప్రయాణించినా మళ్లీ అదే పట్టణానికి చేరుకుంటూ ఒక విచిత్రమైన లూప్ లో చిక్కుకుపోతారు.
పగటిపూట సాధారణంగానే కనిపించే ఆ నగరంలో, చీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.