Horror Thrillers OTT: ఓటీటీలో వెన్నులో వణుకు పుట్టించే 5 బెస్ట్ సౌత్ హారర్ థ్రిల్లర్లు-చేతబడి, దెయ్యాల కాన్సెప్ట్ తో!
భారతదేశం, నవంబర్ 13 -- Top 5 Horror Thrillers OTT: ఓటీటీలో హారర్ థ్రిల్లర్లు చాలా ఉన్నాయి. అయితే వీటిలో ఈ టాప్ 5 సౌత్ ఇండియా మూవీస్ మాత్రం చాలా స్పెషల్. ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో ఉన్న ఈ సినిమాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతని పక్కింట్లో ఉండే ఓ తల్లి, కూతురు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ పాప ప్రవర్తనలో అనుకోకుండా భయంకరమైన మార్పులు వస్తాయి. ఆ పాపను దుష్టశక్తి నుంచి రక్షించే క్రమంలో వారు ఎదుర్కొనే ఊహించని, భయానక సంఘటనలే 'మసూద' కథ.
తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి 7.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
1990ల కాలంలో రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. చేతబడి చేశారనే అనుమానంతో ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.