Horror Thriller OTT: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే.. ఇవాళ ఓటీటీలోకి తెలుగులో హారర్ థ్రిల్లర్.. ప్రాణాలు తీసే చెక్క బొమ్మ
భారతదేశం, అక్టోబర్ 20 -- Horror Thriller OTT: అమాయకపు బొమ్మే ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్‌గా మారితే ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్‌తో 'ది ట్విస్టెడ్ చైల్డ్‌హుడ్ యూనివర్స్' (TCU) నుంచి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్ సినిమానే పినోచియో అన్‌స్ట్రంగ్ (Pinocchio Unstrung). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ రోజు (అక్టోబర్ 20) నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పినోచియో అన్‌స్ట్రంగ్ సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉంది. ఒక ఘోరమైన కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన జేమ్స్ (కామెరాన్ బెల్) అనే పిల్లాడు, లండన్‌లోని తన తాతయ్య గెప్పెట్టో (రిచర్డ్ బ్రేక్) వద్దకు వస్తాడు. గెప్పెట్టో ఒక వింత సైంటిస్ట్, ఇన్వెంటర్.
ఒంటరితనంతో బాధపడుతున్న తన మనవడికి తోడుగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.