Horror Thriller: రవితేజ మూవీకి క్రేజీ టైటిల్.. నెక్ట్స్ హారర్ కామెడీ థ్రిల్లర్.. ఇరుముడి సక్సెస్‌తో మాస్ మహారాజా దూకుడు
భారతదేశం, అక్టోబర్ 2 -- Horror Thriller: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఒక అప్డేట్ టాలీవుడ్లో వైరల్ అవుతోంది. రీసెంట్గా వచ్చిన 'ఇరుముడి' సినిమా విజయం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల వైపు అందరి దృష్టి మరల్చగా.. ఈ మాస్-క్లాస్ కాంబో తీయబోయే కొత్త సినిమాకు 'తులాభారం' (Thulabharam) అనే డిఫరెంట్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవితేజ.. ఈసారి రూట్ మార్చి ఒక ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్ కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలుగు బాక్సాఫీస్ దగ్గర హారర్ కామెడీ జానర్‌కు భారీ ఆదరణ లభిస్తోం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.