భారతదేశం, ఏప్రిల్ 26 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం సూర్య ఆరాధన అత్యంత విశిష్టమైనది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే సమాజంలో గౌరవం, రాజ్యాధికారం లభిస్తాయి. గ్రహాల గమనాన్ని బట్టి 2026 ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం నాడు కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. మరికొన్ని రాశుల వారు మాత్రం ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారి జాతక వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలను మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే, మీ ఎదుగుదల చూసి అసూయపడే ప్రత్యర్థులు పెరుగుతారు, కాబట్టి జాగ్రత్త అవసరం.
మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీ మాటల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.