Honor X80 Pro Max : 11000ఎంఏహెచ్ బ్యాటరీతో హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్- ధర కూడా తక్కువే!
భారతదేశం, జూన్ 23 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'హానర్' గ్లోబల్ మార్కెట్లో తన దూకుడును పెంచింది. చైనా మార్కెట్లో 'హానర్ ఎక్స్70 ప్రో మాక్స్' విడుదల చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, మరో పవర్ఫుల్ మోడల్‌ను రంగంలోకి దించింది. అత్యంత భారీ ఫీచర్లతో కూడిన 'హానర్ ఎక్స్80 ప్రో మాక్స్' స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే క్వాలిటీ విషయంలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. హానర్ మొబైల్స్ చరిత్రలోనే అత్యంత భారీ సామర్థ్యం గల 11,000ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చడం గమనార్హం. దీనితో పాటు ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చే ఫ్లాట్ డిస్ప్లేను ఇందులో జోడించారు. ఈ మొబైల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
చైనా మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.