Honda SUVs : హోండా మాస్టర్ ప్లాన్.. కాంపాక్ట్ ఎస్యూవీ, 500 కి.మీ రేంజ్ ఈవీ లాంచ్‌కి సై!
భారతదేశం, అక్టోబర్ 10 -- భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఆదరణ పొందుతున్న ఎస్యూవీ విభాగంలో తమ పట్టును పటిష్టం చేసుకునేందుకు 'హోండా కార్స్ ఇండియా' ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ విపణిలో 10కి పైగా సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ జపనీస్ దిగ్గజం, సబ్-4 మీటర్ల సబ్‌కాంపాక్ట్ విభాగంలోకి నేరుగా అడుగుపెట్టబోతోంది. ఇది మార్కెట్లో ఇప్పటికే తిరుగులేని ఆధిక్యంలో ఉన్న టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కార్ల పొడవు పరంగా పన్ను మినహాయింపులు లభించే సబ్-4 మీటర్ల విభాగం భారత కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడానికి హోండా సిద్ధమైంది.
"నాలుగు మీటర్ల కంటే తక్కువ సైజు కలిగిన ఎస్‌యూవీలతో పాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.