భారతదేశం, మే 12 -- ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా.. భారతీయ అడ్వెంచర్ బైక్ ప్రేమికుల కోసం సరికొత్త ఎన్ఎక్స్500 ఈ-క్లచ్ మోడల్‌ను మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది. ఫలితంగా అంతర్జాతీయంగా విజయవంతమైన తన క్లచ్ ఆటోమేషన్ టెక్నాలజీని ఇప్పుడు మిడ్-సైజ్ అడ్వెంచర్ సెగ్మెంట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త మోడల్ ధరను రూ. 7.43 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్టైలిష్ బైక్ విశేషాలను ఇక్కడ చూసేయండి..
ఈ హోండా బైక్‌లో జరిగిన అతిపెద్ద మార్పు దాని క్లచ్ సిస్టమ్. హోండా అభివృద్ధి చేసిన ఈ ఈ-క్లచ్ సాంకేతికత, బైక్‌ను స్టార్ట్ చేసేటప్పుడు, గేర్లు మార్చేటప్పుడు, ఆపేటప్పుడు క్లచ్ ఎంగేజ్‌మెంట్‌ను ఎలక్ట్రానిక్‌గా నిర్వహిస్తుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.