Honda City facelift : 2026 హోండా సిటీ సెడాన్ లాంచ్ రేపే- అదిరిపోయే డిజైన్, లగ్జరీ ఫీచర్లతో ఎంట్రీ!
భారతదేశం, మే 21 -- Honda City facelift launch in India : భారతదేశ ఆటోమొబైల్ రంగంలోని మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో సుదీర్ఘ కాలంగా రారాజుగా వెలుగుతున్న హోండా సిటీ కారును కంపెనీ సరికొత్త హంగులతో అప్డేట్ చేసింది. రేపు, మే 22, 2026 న ఈ 'హోండా సిటీ ఫేస్లిఫ్ట్' భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన టీజర్లను విడుదల చేయగా.. డీలర్షిప్ల వద్ద కనిపించిన ఈ సెడాన్ స్పై షాట్స్ ద్వారా ఈ సరికొత్త మోడల్లో జరిగిన ప్రధాన మార్పులు వెల్లడయ్యాయి. వాటి వివరాలను మీరూ చూసేయండి..
కొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్ వెర్షన్లో బాహ్య రూపకల్పనకు సంబంధించి కంపెనీ సరికొత్త కాస్మెటిక్ మార్పులు చేసింది.
ఫ్రంట్ ప్రొఫైల్: కారు ముందు భాగంలో స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ల్స్తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.