Honda City : హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు, వాటి ఫీచర్లు ఇవే! ఏది వాల్యూ ఫర్ మనీ?
భారతదేశం, మే 25 -- Honda City facelift new : భారత సెడాన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న హోండా సిటీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), పెద్ద స్క్రీన్లు, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లను ఇందులో జోడించారు. ఈ సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇది ఎస్వీ, వీ, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్+ అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తోంది. ఏ వేరియంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో, 2026 హోండా సిటీలో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంటో ఇక్కడ చూసేయండి..
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ఇది ఎంట్రీ లెవెల్ మోడల్ అయినప్పటికీ ఇందులో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లను హోండా అందించింది.
కీలక ఫీచర్లు: బయో-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 8-ఇంచ్ టచ్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.