భారతదేశం, మే 25 -- Honda City facelift new : భారత సెడాన్ మార్కెట్​లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న హోండా సిటీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), పెద్ద స్క్రీన్లు, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లను ఇందులో జోడించారు. ఈ సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇది ఎస్​వీ, వీ, జెడ్​ఎక్స్, జెడ్​ఎక్స్+ అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తోంది. ఏ వేరియంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో, 2026 హోండా సిటీలో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంటో ఇక్కడ చూసేయండి..

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​లో ఇది ఎంట్రీ లెవెల్ మోడల్ అయినప్పటికీ ఇందులో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లను హోండా అందించింది.

కీలక ఫీచర్లు: బయో-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 8-ఇంచ్ టచ్‌స...